ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పదవికి 12, వార్డు సభ్యుల స్థానాలకు 415 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు టీడీపీ నుంచి 145, వైసీపీ నుంచి 118, బీజేపీ నుంచి 56, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 38 నామినేషన్లు నమోదయ్యాయి. నామినేషన్లతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో ఛైర్మన్‌కు 12, వార్డులకు 415 నామినేషన్లు


