NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాలలో ఆదివారం దసరా అలాయ్–బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 45 మంది మున్సిపల్ కార్మికులను శాలువాలతో సన్మానించి, కొత్త బట్టల కోసం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తం రూ.22,500 అందజేశారు..
తెలంగాణ
మున్సిపల్ కార్మికులకు దసరా కానుకలు


