హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

HYD: యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.