SRPT: పంజాబ్‌లోని పాటియాలలో జరుగుతున్న జాతీయ సీబీఎస్ఈ అథ్లెటిక్స్ మీట్-2026లో, ఆదివారం చివ్వెంల మండలానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని బి. సాత్విక సత్తా చాటింది. అండర్-14 బాలికల 600 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. సాత్విక విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
జాతీయ అథ్లెటిక్స్‌లో సాత్వికకు స్వర్ణ పతకం


