హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి'

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.సతీమణి సరోజతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరికీ మంచే జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.