MDCL: సద్దుల బతుకమ్మ వేళ సిటీలో దారుణం జరిగింది. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ మూడు గుళ్ల ప్రాంతంలో హత్య ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో సందీప్, జాన్ మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సందీప్ కత్తితో జాన్‌పై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
నేరేడ్‌మెట్‌లో దారుణ హత్య!


