ADB: ఉట్నూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, రాత్రి వేళల్లో ప్రజల రక్షణ, సౌకర్యార్థం సర్పంచ్, పంచాయతీ అధికారులు ఈ అధునాతన ఎస్ఈడీ వీధిలైట్లను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించి, స్విచ్ ఆన్ చేసి ఈ విద్యుత్ దీపాలను అందుబాటులోకి తెచ్చారు.
తెలంగాణ
ఉట్నూర్లో వీధిలైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే


