హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ చీరల పంపిణీ చేయకపోవడంపై BJP ఆగ్రహం

JGL: బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ చేయకపోవడంపై బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సాయంత్రం జగిత్యాలలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పిండేరు భానుప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు అంజలి మీడియాతో మాట్లాడారు. రంజాన్, క్రిస్మస్‌కు సకాలంలో తోఫాలు ఇచ్చిన ప్రభుత్వం, బతుకమ్మకు మాత్రం చీరలు ఇవ్వకపోవడం వివక్ష అన్నారు.