హైదరాబాద్: 28°C
తెలంగాణ

​సూతరపల్లిలో రోడ్ల శుభ్రత మొరం పనులు

మెదక్ జిల్లా రామాయంపేట మండలం సూతరపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా సర్పంచ్ మద్దురి సునీల్ నేతృత్వంలో రోడ్లను శుభ్రం చేయించారు. చెరువుకట్ట మెట్లకు రంగులు వేయించగా, దాకొల్ల వీధి మట్టిరోడ్డుకు మొరం పోయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదగిరి, శామర్తి మహేష్, రాగి అశోక్, పున్న రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.