MDK: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) సలహా కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ.. కమిషన్ కార్యదర్శి రాంచందర్ ఉత్తర్వులు జారీ చేశారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డికి సభ్యుడిగా తిరిగి అవకాశం లభించింది. ఈ కమిటీలో ఆయనకు మళ్లీ చోటు కల్పించడం పట్ల మెదక్ ప్రాంత నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
TGERC సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి


