హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై పోలీసులు అప్రమత్తం

MDK: నవాబ్‌పేటలో మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, స్థానికులకు ప్రత్యేక భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలు, చైన్ స్నాచింగ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం డయల్ 112 టీ-సేఫ్ యాప్‌ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.