WGL: జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో విద్యుత్ ఖర్చులు తగ్గించేందుకు 90 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్ పరిపాలన భవనంపై సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోగా మార్కెట్లో సోలార్ పవర్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు..!


