హైదరాబాద్: 28°C
తెలంగాణ

పునరావాసానికి 240 మంది అంగీకారం

NGKL: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని వట్వర్లపల్లిలో స్వచ్ఛంద గ్రామ పునరావాస ప్రక్రియ కీలక దశకు చేరింది. ఆదివారం తుది దశలో భాగంగా MOU ఒప్పంద బాండ్‌ పేపర్లపై 240 మంది సభ్యులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో రేవంత్‌ చంద్రతో పాటు,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.