హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌స్టేషన్‌లో ఆయుధ పూజ

NGKL: బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై షంషుద్దీన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆయుధ పూజ నిర్వహించారు. స్టేషన్‌లోని ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని ఎస్సై పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు, మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.