NZB: నవీపేట (M) సుభాష్‌నగర్‌కు చెందిన పర్వీన్ (33)పై భర్త అన్వర్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆదివారం కలకలం రేపింది. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన పర్వీన్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె సోదరుడు అఫ్రోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
తెలంగాణ
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త


