హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.6.82 లక్షలు మంజూరు

NRPT: మక్తల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.6.82 లక్షల విలువైన ల్యాబ్‌ మంజూరైనట్లు ప్రిన్సిపల్‌ ఈ. నారాయణ గౌడ్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ప్రత్యేక చొరవతో డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి ల్యాబ్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.