HNK: జిల్లా హసన్పర్తి పరిధిలో డా.పున్నం రమేశ్ బాబు అదృశ్యమయ్యారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా పని చేస్తున్న ఆయన ఈ నెల 17న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రెండు ఫోన్లు స్విచ్ఐఫ్ ఉండటంతో భార్య ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.నీలం షర్ట్,జీన్స్ ధరించిన ఆయన ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ మహేందర్ కోరారు.
తెలంగాణ
డాక్టర్ రమేశ్ బాబు అదృశ్యం.. కేసు నమోదు


