హైదరాబాద్: 28°C
తెలంగాణ

50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1976-77 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.