GDWL: జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో అప్పుల బాధతో కృష్ణ (26) అనే యువకుడు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.3 లక్షల రుణం చెల్లించాలని కొందరు వ్యక్తులు తీవ్రంగా ఒత్తిడి తేవడంతో, మనస్తాపం చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దురాగ్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అప్పుల ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య


