హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీలో 45 పోస్టులకు ఆమోదం

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో 45 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం GO నం.142 ద్వారా ఆమోదం తెలిపింది. బోటనీ-2, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌-1, ఇంగ్లిష్‌-4, మ్యాథమెటిక్స్‌-1, లా-8, సీఎస్‌ఈ-6, AI&ML-6, డేటా సైన్స్‌-6, హ్యుమానిటీస్‌, ఇతర ఇంజినీరింగ్‌ కోర్సులు-10, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌-1 పోస్టులు ఉన్నాయన్నారు.