హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

NZB: మోస్రా మండలం కొత్తపేట్ నుంచి మోస్రా వైపు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎస్ఐ వంశీకృష్ణ ఆదివారం పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసు నమోదు చేసి సీజ్ చేయడంతో పాటు కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.