హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు..

MBNR: గతంలో రుక్కమ్మపేట, పాలమూరు పేర్లతో పిలిచిన ఈ ప్రాంతానికి 1890 DEC 4న నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీద మహబూబ్‌నగర్‌గా నామకరణం చేశారు. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, గోల్కొండ పాలకులు, అసఫ్‌జాహీ నిజాంల పాలన వంటి చారిత్రక దశలకు ఈ ప్రాంతం సాక్ష్యంగా నిలిచింది. HYDకు సమీప రహదారి, రైల్వే మార్గాలతో అనుసంధానం కలిగి ఉండటం జిల్లాకు మరో ప్రత్యేకత