GDWL: చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, చేనేత కళకు పేరుగాంచిన గద్వాల 2016 అక్టోబర్ 11న మహబూబ్నగర్ నుంచి విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడింది. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి గద్వాల పట్టుచీరల వరకు ఈ జిల్లా ప్రత్యేకతలు ఎన్నో. కృష్ణా, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతంలో విస్తరించిన ఈ జిల్లా వ్యవసాయం, చేనేత, పర్యాటక రంగాల్లో తనదైన గుర్తింపును కలిగి ఉంది.
తెలంగాణ
ఆధ్యాత్మిక వైభవం నుంచి చేనేత కళ వరకు!


