PDPL: కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఇవాళ రామగిరి ఖిల్లా వద్ద వాకింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని ఏసీపీ రమేష్ ప్రారంభించారు. చారిత్రక ప్రాముఖ్యం గల రామగిరి ఖిల్లా విశిష్టతను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. సుమారు 100 నుంచి 150 మంది పాల్గొని 17 కిలోమీటర్లు వాకింగ్, ట్రెక్కింగ్ నిర్వహించారని తెలిపారు.
తెలంగాణ
'పర్యాటక అభివృద్ధికి వాకింగ్, ట్రెక్కింగ్ దోహదం'


