MNCL: వేమనపల్లి సెక్షన్లోని రాజారం, మంగెనపల్లి, దాస్నాపూర్, కొత్తపల్లి, ఒడ్డుగూడెం సెక్షన్లోని సుంపుటం, జాజులపేట, కల్లంపల్లి గ్రామాల్లో భారతీయ నీలకంఠ పక్షి సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, నీల్వాయి ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.
తెలంగాణ
నీలకంఠ పక్షి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు


