MDCL: ఇంటి నుంచి తప్పిపోయిన ఇద్దరు బాలురను జవహర్నగర్ పోలీసులు 90 నిమిషాల్లో గుర్తించి తల్లికి అప్పగించారు. డయల్ 100కు సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలుర ఆచూకీ కనుగొని, కౌన్సెలింగ్ అనంతరం తల్లికి అప్పగించారు. దీంతో పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
90 నిమిషాల్లో బాలుర ఆచూకీ గుర్తింపు


