హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన రేగా

BDK: మణుగూరు పట్టణంలోని బాపనకుంటలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సందర్శించారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నమోదు ప్రక్రియను పరిశీలించి, వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.