ADB: ఆధ్యాత్మిక మార్గంలో పయనించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని MLA పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ప్రసిద్ధ దుర్గామాత మందిరాన్ని దర్శించుకొని స్థానికులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. దీక్ష దారుణతో మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి: MLA పాయల్ శంకర్


