HNK: హసన్పర్తి పరిధిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ పున్నం రమేశ్ బాబు అదృశ్యమయ్యారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా పనిచేస్తున్న ఆయన ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆయన రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో ఆదివారం భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ వైద్యుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు


