హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డు విభజనపై ప్రజల అభ్యంతరం

BPT: మున్సిపాలిటీలో వార్డుల విభజనపై కొండుభొట్లవారిపాలెం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వార్డులను విభజించి తమ ఎస్సీ కాలనీని వేరే వార్డులో కలపడాన్ని వ్యతిరేకించారు. దీనివల్ల తమ సామాజిక ఐక్యత దెబ్బతింటుందన్నారు. సరైన మ్యాప్‌లు చూపకుండానే అభ్యంతరాల గడువు ముగించారని వారు మండిపడ్డారు. అధికారులు స్పందించి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని కోరారు.