WGL: పర్వతగిరి రోడ్డు ప్రమాదంలో గాయపడి వరంగల్లోని గార్డియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏబీ తండాకు చెందిన భూక్యా శ్రీను, అతని స్నేహితుడిని ఆదివారం మాజీ ఏఎంసీ ఛైర్మన్ మనోజ్ గౌడ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులకు పరామర్శ


