ఆసిఫాబాద్ జిల్లా TUWJ-IJU మూడో మహాసభలో జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన అబ్దుల్ రహమాన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం రాష్ట్ర ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సభ్యులు రహమాన్ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం, రహమాన్ చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమన్నారు.
తెలంగాణ
'జర్నలిస్టుల హక్కుల కోసం రహమాన్ చేసిన కృషి అభినందనీయం'


