హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో వైసీపీకి బిగ్ షాక్

CTR: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. టీడీపీ, బీజేపీ, సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.