హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షనర్స్ భవన్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం

NRML: కుమ్మర ఉద్యోగుల సంక్షేమ సంఘం (కేవా) ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవన్లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు నూతన ఉద్యోగాలు, పదోన్నతులు పొందిన కుమ్మర కులస్తులకు అవార్డులు అందజేశారు. కుమ్మరులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని నాయకులు పిలుపునిచ్చారు.