NLR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి PGRS కార్యక్రమం రద్దు: కమిషనర్


