VKB: పెద్దేముల్ మండలం ఎర్రగడ్డ తండా సమీపంలో వర్షాలకు రోడ్డు పక్కల మట్టి కొట్టుకుపోయి రహదారి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మట్టి కోతతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
మట్టి కోతతో ప్రమాదాల ముప్పు


