HYD: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో 700 మంది కళాకారులు, 600 మంది మహిళలు పాల్గొననున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, పలువురు మంత్రులు, సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
తెలంగాణ
ట్యాంక్బండ్పై సద్దుల బతుకమ్మ సంబరాలు


