కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మేయర్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఆదివారం కొనసాగింది. మేయర్ స్థానానికి కూటమి అభ్యర్థి విజయ లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇతర నాయకులు ఉన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులూ నామినేషన్ వేసేందుకు నామినేషన్ కేంద్రానికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ దాఖలు చేసిన కూటమి అభ్యర్థి


