AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన సేనాపతి తులసిరావు ఆధ్వర్యంలో 150 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. కరణం ధర్మశ్రీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. వార్డు పెద్దలు దూది శ్రీరామమూర్తి, పిట్ట సత్తిబాబు, కిలాడ సత్యనారాయణల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరణం ధర్మశ్రీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు


