GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫిరంగిపురం పోలీస్ చెక్పోస్టు వద్ద ప్రత్యేక నిఘా బృందాన్ని (ఎస్ఎస్టీ) ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మహిళా పోలీసు, కానిస్టేబుల్, సచివాలయ ఉద్యోగి, ఒక అధికారి విధులు నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు రెండు షిఫ్టుల్లో సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెక్పోస్టు వద్ద నిరంతర తనిఖీలు


