SRPT: దసరా వేడుకల వేళ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్లు ఈరోజు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సురక్షిత ప్రయాణాలు సాగించాలని, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పండుగను సోదరభావంతో జరుపుకుంటూ పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్పీ


