హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన

బాపట్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదివారం ప్రకటించారు. స్టువర్టుపురం జెడ్పీటీసీగా చుక్క నర్మద, ఎంపీపీ అభ్యర్థిగా ఎం.ఏడుకొండలును ఖరారు చేశారు. కంకటపాలెం, గుడిపూడి, నరసాయపాలెం, స్టువర్టుపురం, చెరువు, జిళ్ళెల్లమూడి, బేతపూడి, పోతురాజుకొత్తపాలెం, పెదపులుగువారిపాలెం ఎంపీటీసీలుగా పలువురిని ప్రకటించారు.