హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించాలి

KKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల టీడీపీ నాయకులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.