హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీఓ 641ను రద్దు చేయాలి'

RR: కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామ ప్రజల జీవన విధానానికి, భవిష్యత్ తరాలకు నష్టం కలిగించే జీఓ ఆర్టీ నంబర్ 641ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సేవ్ సిద్ధాపూర్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.