KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్చార్జి ఇర్ఫాన్ బాషా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకుడు గోసంగి సుబ్బారెడ్డితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ తరఫున శనివారం రెండు వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు ఛైర్మన్ అభ్యర్థిగా ఇర్ఫాన్ నామినేషన్


