హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలై బలై వేదికపై ఎమ్మెల్యే పోచారం, ఎంపీ

KMR: దసరా పండుగ సందర్భంగా మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం బాన్సువాడలోని కొయ్యగుట్ట సమీపంలో అలై బలై ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. హిందూ, ముస్లిం సోదరులతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ పాలుగోన్నారు.