CTR: దసరా వేడుకల్లో భాగంగా పుంగనూరు పట్టణంలోని 30వ వార్డు సమీపంలో ఉన్న శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అర్చకులు పార్వతీదేవిని దుర్గాదేవి రూపంలో అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
భోగ నంజుండేశ్వర ఆలయంలో నవరాత్రి వేడుకలు


