హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమాజ సేవలో మీడియా పాత్ర కీలకం'

BDK: మీడియా సమాజానికి దిక్సూచి లాంటిదని, ప్రభుత్వాలకు - ప్రజలకు మధ్య వారధిగా కీలక పాత్ర పోషిస్తోందని కొల్లి ఫౌండేషన్ ఛైర్మన్ కల్పనా చౌదరి అన్నారు. ఆదివారం పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కోసం రూ.10 వేల విలువైన జర్నలిజం పుస్తకాలను బహుకరించారు.