హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డివైడర్‌ను ఢీకొన్న కారు.. పలువురికి గాయాలు

KMR: సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బాధితులను అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.