NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత వద్ద ఆదివారం మహా చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇక్కడ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల 25వ వార్షికోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
తెలంగాణ
రుద్రూర్లో వైభవంగా మహా చండీ హోమం


